కోతి నుంచి మనిషి పుట్టాడనే విషయం తెలిసిందే కోతికి మనిషికి అనేక విషయాలలో పోలికలు ఉంటాయి ..అందుకే మనుషులకు ఉపయోగపడే వైద్యానికి సంబందిచిన పరిక్షలు కోతులకు చేస్తుంటారు .అల చేసిన ఓ ప్రయోగం పలితం మనిషి కంటే ౧౦ రెట్లు తెలివి తేటలు గల కోత్హ కోతి జన్మిస్తే ఏర్పడే పరిణామా ద్రుస్యరుపమే రైజ్ అఫ్ ది ప్లానెట్ అఫ్ ది ఆపేస్
ఎక్స్ మెన్ ఫస్ట్ క్లాసు వంటి చిత్రం తరువాత ఫాక్స్ స్టూడియో నుండి వస్తున్నా ఇంగ్లీష్ తో పటు తెలుగులో నరవానర విప్లవం పేరొతో డబ్ అవుతుంది
ప్రపంచ వ్యాప్తంగా ఈ వారమే విడుదల అవుతుంది
0 Comments